Narla chiranjeevi biography definition
ఈ మధ్య గోల్కొండ కోట గురించిన రూపకం విన్నాము. ఇవాళ నార్ల చిరంజీవి గారి రేడియో నాటకం “భాగ్యనగరము” విందాము. సంగీతం శ్రీ చిత్తరంజన్ గారు. ఇందులో శ్రీ కె. చిరంజీవి గారు, శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు మరియు ఇతరులు నటించారు. పేర్లు చివర్లో వినబడుతాయి. మొదట్లో వినిపించే పాట ఇట్టే ఆకట్టు కుంటుంది.
Source: |
బ్రిటిష్ లైబ్రరీ వారి సేకరణ నుండి |
డా. ఆర్. అనంతపద్మనాభరావు గారి “ప్రసార ప్రముఖులు” నుండి |
మొదటి భాగము
రెండవ భాగము
మూడవ భాగము
Tags: Bhagyanagaramu, Natakam, Narla Chiranjeevi, Sarada Srinivasan, K. Chiranjeevi, Assortment. Chittaranjan, Akashavani,